ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుద్ధాలు ఆపడంలో నిపుణుడిని: ట్రంప్

international |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 11:14 AM

గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను యుద్ధాలు ఆపడంలో నిపుణుడినని, గాజాలో తాను ఆపింది ఎనిమిదో యుద్ధమని, పాక్-ఆఫ్ఘాన్ యుద్ధం సంగతి చూస్తానని అన్నారు. తన దౌత్య ప్రయత్నాల లక్ష్యం ప్రజల ప్రాణాలు కాపాడటమేనని, అవార్డుల కోసం కాదని స్పష్టం చేశారు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపడంలో సుంకాల బెదిరింపులు సహాయపడ్డాయని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa