ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుంచి ఈనెల 15 వరకు పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్

national |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 03:32 PM

దేశవ్యాప్తంగా 0-5 ఏళ్ల లోపు చిన్నారుల కోసం పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్ ఆదివారం నుంచి ఈ నెల 15వ తారీఖు వరకు జరుగుతుంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న ఈ డ్రైవ్‌లో, వైద్య సిబ్బంది బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర ప్రముఖ ప్రదేశాలతో పాటు ఇంటింటికి వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులలో పోలియో వ్యాధి నివారణపై అవగాహన పెంచనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa