AP: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను పరిశీలించిన జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు వర్షాల సమయంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించారు. ఈ సమస్య 20 ఏళ్లుగా కొనసాగుతోందని, కానీ ఇప్పటివరకు పరిష్కారం కనబడలేదని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రోజుకు సుమారు 60,000 మంది ప్రయాణిస్తున్నారని.. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నాగబాబు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa