టాటా మోటార్స్ అక్టోబర్ 24 నుంచి “టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్”గా మారుతుంది. ఎన్‌ఎస్‌ఈలో కొత్త టిక్కర్ TMPVగా నమోదు అవుతుంది. కంపెనీ కొత్త లోగోను కూడా అదే తేదీ నుంచి వాడుకోవనున్నది. ఈ మార్పు టాటా మోటార్స్ వాణిజ్య వాహన విభాగాన్ని విభజించడం, ప్యాసింజర్ వాహన వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సారించడమే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయం. దీని ద్వారా బ్రాండ్‌ను సరిగ్గా ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశం అని కంపెనీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa