ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రయాణ మార్గాలలో దుబాయ్ మెట్రో ఒకటి. అయితే అందులో ప్రయాణించేటప్పుడు నిద్రపోవడం లేదా నేలపై కూర్చోవడం వంటివి నిషేధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఇండియన్ కరెన్సీ లో సుమారు రూ. 2,500 నుండి రూ. 7,500 జరిమానా విధించబడుతుంది. అలాగే గేటు ముందు నిలబడటం లేదా కూర్చోవడం, సీటుపై కాళ్లు పైకి పెట్టి కూర్చోవడం, సీటుపై పడుకోవడం వంటివి నిషేదించారు. ఈ కఠినమైన నియమాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa