సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామ శివారులో కోడిపందాలపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 4000 నగదు, మూడు కోడిపుంజులు, 8 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. 26 ద్విచక్ర వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పారిపోయిన మిగిలిన వ్యక్తుల కోసం వెంకటాపురం సర్కిల్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa