AP: శ్రీశైలం-దోర్నాల ఘాట్ రోడ్డులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శిఖరేశ్వరం దిగువన ఆర్టీసీ బస్సు, కారు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు యాత్రికులు శ్రీశైలం దర్శనానికి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్నా పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa