కర్నూలులో రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం ఒక గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతిచెందాడు. దుపాడు కర్నూలు స్టేషన్ల మధ్య హ్యాంగ్ ఔట్ హోటల్ వెనుక ఈ ఘటన జరిగింది. మృతుడు సుమారు 35–40 సంవత్సరాల వయసు కలిగినవాడు, క్రీమ్ హాఫ్ షర్ట్, మారూన్ షార్ట్ ధరించాడు. అతని కుడి మణికట్టుపై ‘సులోచన’ అనే అక్షరాలు గీయబడ్డాయి. వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసుల సంప్రదించమని వారు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa