ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ కార్లకు గట్టి పోటీ ఇస్తున్న మారుతి సుజుకి

business |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 01:45 PM

మారుతి సుజుకి తన కొత్త మిడ్-సైజ్ SUV విక్టోరిస్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌కు గట్టి పోటీనిస్తుంది. NCAP క్రాష్ టెస్ట్ లో ఈ కారు 5-స్టార్ రేటింగ్ సాధించింది. ఇది ADAS తో వచ్చిన మొట్టమొదటి కారు కాగా దీనిలో అత్యాధునిక డిజైన్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర రూ. 12 నుండి 20 లక్షల ఎక్స్-షోరూమ్ మధ్య ఉంది. కొన్ని టాప్-ఎండ్ ట్రిమ్‌ల ధరలను రూ. 15,000 వరకు పెంచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa