ఢిల్లీ నుంచి విశాఖపట్నం బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-451లో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే 'పవర్ యూనిట్ షట్ డౌన్' అయినట్లు పైలట్ గుర్తించారు. ఈ సమస్యతో, పైలట్ విమానాన్ని మధ్యలోనే నిలిపివేసి తిరిగి ఢిల్లీకి మళ్లించారు. సాయంత్రం 5:20 గంటలకు విశాఖ చేరుకోవాల్సిన విమానం ఇలా వెనక్కి మళ్లడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa