మహిళ ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇండోర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో అలనా కింగ్ 7 పరుగులు ఇచ్చి 18 వికెట్లు తీసి అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసింది. ఆస్ట్రేలియా 98/3 లక్ష్యాన్ని 17వ ఓవర్లోనే ఛేదించింది. ఈ విజయంతో 13 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా సెమీఫైనల్లో భారత్‌తో తలపడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa