భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్ తన వారసుడిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును కేంద్ర న్యాయశాఖకు ప్రతిపాదించారు. సాంప్రదాయంగా పదవీ విరమణకు నెల రోజుల ముందే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. గవాయ్ పదవీకాలం నవంబర్ 23తో ముగియనుండగా, రాష్ట్రపతి ఆమోదం లభిస్తే సూర్యకాంత్ నవంబర్ 24న ప్రమాణం చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa