TG: ఛత్తీస్‌గఢ్ దంతేవాడ జిల్లాలో సోమవారం ఓ CRPF జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ నివాసి అయిన జవాన్ జశ్వీర్ సింగ్ (46) గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గీడం పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. మృతుడు కాన్పూర్ భవానీపూర్‌లోని వాషర్ మెన్ డివిజన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. జశ్వీర్ సింగ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa