ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రెజిల్‌లో డ్ర‌గ్ ముఠాల‌పై దాడులు.. 64 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 12:09 PM

బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో డ్రగ్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న ముఠాలపై పోలీసులు భారీ ఎత్తున దాడులు నిర్వహించారు. అక్టోబర్ 29,న జరిగిన ఈ ఆపరేషన్‌లో సుమారు 2500 మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. ఈ దాడుల్లో 64 మంది అనుమానితులు మరణించగా, నలుగురు పోలీసు అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్‌గా గవర్నర్ క్లాడియో కాస్ట్రో తెలిపారు. సాయుధ వాహనాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను ఉపయోగించి ఈ ఆపరేషన్ నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa