ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలని బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ పేరు ఇక్కడి చారిత్రక, సాంస్కృతిక మూలాలను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌ను ఇంద్రప్రస్థ జంక్షన్‌గా, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇంద్రప్రస్థ ఇంటర్నేషనల్ఎయిర్పోర్ట్గా మార్చాలని, అలాగే పంచ పాండవుల భారీ విగ్రహాలను ఢిల్లీలో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa