దేశవ్యాప్తంగా వాణిజ్య LPG సిలిండర్ల ధరలు నవంబర్ 1 నుంచి తగ్గాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర అక్టోబర్‌లో రూ.15 పెరగగా ఈ రోజు రూ.5 తగ్గింది. ఢిల్లీలో దీని ధర రూ.1,590.50కి చేరింది. అయితే గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. ఏప్రిల్ 8 2025న గృహ వినియోగ సిలిండర్ ధర సవరించగా నేటి వరకు ఎలాంటి మార్పు లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa