ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది ఉదయం మల విసర్జన సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి, పేగుల్లో పేరుకుపోయిన మలినాలను తొలగించడానికి రాత్రి నిద్రకు ముందు కొన్ని ఇంటి చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆముదం, ఇసబ్‌గోల్, నిమ్మరసం, త్రిఫల చూర్ణం, అవిసె గింజల వంటివి మలబద్ధకాన్ని తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa