ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 30 ఏళ్ల తర్వాత అణ్వాయుధ పరీక్షలకు ఆదేశాలు ఎందుకు జారీ చేశారనే ప్రశ్నకు బదులిచ్చారు. అమెరికా వద్ద ఈ ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల అణ్వాయుధాలున్నాయని వాటిని యాక్టివ్ ట్రయల్స్ ద్వారా మెంటేన్ చేయాల్సి ఉందన్నారు. ఇతర దేశాల తరహాలో తాము కూడా న్యూక్లియర్ వెపన్స్ పరీక్షిస్తామని అయితే ప్రస్తుతం తాము టెస్ట్ చేయడం లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa