ఇండియా - ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ క్వీన్స్‌లాండ్‌లోని కరారా ఓవల్ మైదానంలో గురువారం జరగనుంది. అయితే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఆ జట్టులో 4 మార్పులు చోటుచేసుకోగా టీమిండియాలో ఎలాంటి మార్పులు లేవు. ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 35 టీ20లు అడగా టీమిండియా 21 మ్యాచ్‌లలో, ఆసీస్ 12 మ్యాచ్ లలో విజయం సాధించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa