అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 261 మంది మరణించగా దీనికి కారణం పైలట్ పైలట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ అని వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో అతడి తండ్రి సుప్రీం కోర్ట్ లో ఆ 'అపవాదును' తొలగించాలని పిటిషన్ వేశారు. విచారించిన న్యాయస్థానం 'మీ కుమారుడిపై నింద మోపబడుతోందనే భారాన్ని మీరు మోయకండి' అని సానుభూతి వ్యక్తం చేసింది. దీనికి పైలట్ కారణం కాదని విచారణను నవంబర్ 10కు వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa