అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. విదేశీ కార్మికులు, విద్యార్థుల వల్ల ఈ వీసా దుర్వినియోగమవుతుందని, అమెరికా ఉద్యోగాలు విదేశీయులతో నిండిపోతున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై కార్మిక శాఖ సెప్టెంబర్‌లో 'ప్రాజెక్ట్ ఫైర్‌వాల్' ప్రారంభించి, వీసా అవకతవకలపై దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో 175 కేసులు నమోదు చేసినట్లు అమెరికా మీడియా కథనం పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa