ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చర్మ సౌందర్యం కోసం రాత్రిపూట ఈ చిట్కాలు పాటించండి

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Nov 09, 2025, 02:14 PM

చర్మ సౌందర్యం కోసం రాత్రిపూట కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట మేకప్ తొలగించడం, డబుల్ క్లెన్సింగ్, టోనర్, నైట్ క్రీమ్, రెటినోల్, ఐ క్రీమ్ వాడటం వల్ల చర్మం తేమగా మరీ మెరిసేలా మారుతుందట. ఇది ముడతలు, పగుళ్లను తగ్గించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని సూచిస్తున్నారు. సరైన నిద్ర భంగిమ, సిల్క్ పిల్లో కవర్, 8 గంటల నిద్రతో ముఖంపై ముడతలు రాకుండా కాపాడుకోవచ్చని పేర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa