రేపల్లె మున్సిపల్ కార్యాలయంలో బుధవారం, మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాల మేరకు టిడిపి నేత అనగాని శివప్రసాద్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మోర్ల శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు, మున్సిపల్ హోసింగ్ అధికారులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa