ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి కాశ్మీర్ ముస్లిం ఉగ్రవాది కాదన్నారు. అలా కాశ్మీరీలపై వివక్ష చూపకూడదని గురువారం అన్నారు. పేలుడు ఘటనను ఖండించారు. భద్రతా వైఫల్యం కారణంగానే ఢిల్లీలో పేలుడు సంభవించిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa