బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యం సాధించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఎన్డీయే 160 స్థానాల్లో, ప్రతిపక్ష మహాగఠ్బంధన్ 60 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ, బీహార్ ప్రజలు అరాచక, అవినీతి నాయకత్వాన్ని తిరస్కరించారని, బీహార్ విజయం ఎన్డీయేదేనని, తదుపరి లక్ష్యం బెంగాల్ అని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa