ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్టుబడుల కోసం వస్తున్నారా?నేడు ఇండియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ చూడాలి. కాబట్టి సెలవు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 16, 2025, 03:57 PM

భారీ పెట్టుబడుల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారా?... బ్రేకింగ్ న్యూస్.. క్షమించండి, ఈరోజు ఆదివారం మాకు సెలవు!" అంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. "ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. మేం ఆ మ్యాచ్ చూడటంలో బిజీగా ఉన్నాం" అని ఆయన తన ట్వీట్‌లో సరదాగా పేర్కొన్నారు. విశాఖ పట్నంలో మూడు రోజుల పాటు జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో.. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయని అందరూ ఆశిస్తున్న తరుణంలో లోకేశ్ ఈ విధంగా స్పందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa