AP: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె గ్లోబల్ ఆస్పత్రి కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు ఆరుగురు నిందితుల్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. 15 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం నిందితుల్ని సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో ఆంజనేయులు, బాల రంగడు, మహరాజ్, పిల్లి పద్మా, సత్య, సూరిబాబులు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ కిడ్నీ రాకెట్లో విశాఖకు చెందిన యమున అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa