బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమీ భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఇవాళ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేసే అవకాశం ఉంది. తిరిగి ఈ నెల 20న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. మొత్తం 32 మందితో కొత్త కేబినెట్ కొలువుదీరనుందని, బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు, స్పీకర్‌గా కూడా బీజేపీ సభ్యుడినే నియమిస్తారని పార్టీ వర్గాల సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa