ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్యాంగ్ స్టార్ బిష్ణోయ్​ కేసులో నకిలీ పాస్​పోర్టు కలకలం

national |  Suryaa Desk  | Published : Thu, Nov 20, 2025, 01:45 PM

గ్యాంగ్​స్టర్​ అన్మోల్​ బిష్ణోయ్​ అమెరికాలోకి నకిలీ పాస్​పోర్టుతో ప్రవేశించినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'భాను ప్రతాప్​' అనే పేరుతో, 2021లో జారీ అయిన నకిలీ పాస్​పోర్టుతో అతను అమెరికాలో ఉన్నట్లు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న పత్రాలు చెబుతున్నాయి. గత నవంబర్​లో కాలిఫోర్నియాలో అరెస్ట్​ అయిన బిష్ణోయ్​ని, బుధవారం ఢిల్లీ విమానాశ్రయంలో ఎన్​ఐఏ అధికారులు అరెస్ట్​ చేశారు. అతనిపై దేశవ్యాప్తంగా డజనుకు పైగా కేసులున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa