ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘కలలకు రెక్కలు’ పథకం అమలు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 10:37 AM

AP: రాష్ట్రంలోని విద్యార్థినులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినుల కోసం ‘కలలకు రెక్కలు’ అనే కొత్త పథకాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు రూపొందించాలని విద్యాశాఖ అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. విద్యార్థినుల సాధికారతకు, ఉన్నత చదువులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని లోకేష్ ఈ సందర్భంగా వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa