ఊబకాయం కేవలం శరీర ఆకార సమస్య కాదని, ఇది డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె జబ్బులకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం పెరుగుతోంది. ప్రస్తుతం 38% మంది దీనితో బాధపడుతుండగా, 2035 నాటికి ఇది 51%కు చేరవచ్చని అంచనా. ఊబకాయం శారీరక, మానసిక సమస్యలతో పాటు గర్భిణీల పిల్లల ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa