శరీరానికి నీరు అత్యవసరం. జీవక్రియలు, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, రక్త ప్రసరణ, జీర్ణక్రియ సాఫీగా సాగేలా నీరు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు 4-5 లీటర్ల నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం నిద్రలేవగానే టీ, కాఫీలకు బదులుగా నీరు తాగడం వల్ల జీవక్రియల వేగం 30% వరకు పెరుగుతుందని సూచిస్తున్నారు. అలాగే క్యాలరీలు ఖర్చవుతాయని, శరీర బరువు అదుపులో ఉంటుందని పేర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa