ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో విశాల్ యాదవ్ (26) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. తన ప్రియురాలి ఫోన్ కాల్ తర్వాత భోజనం కోసం ఇంటి నుండి బయటకు వెళ్లి యవకుడు శవమయ్యాడు. అతని మృతదేహం పొలంలో లభ్యమైంది. ఈ ఘటనపై విశాల్ కుటుంబం అతని ప్రియురాలు, ఆమె కుటుంబంపై హత్య కేసు నమోదు చేసింది. పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ప్రియురాలు, ఆమె కుటుంబం హత్యకు ఎందుకు పాల్పడిందని పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa