ఎమ్మిగనూరులో జనవరి 5 నుంచి ప్రారంభమయ్యే నీలకంఠేశ్వర స్వామి రథోత్సవ జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్షించారు. భక్తుల భద్రత, సౌకర్యాల కోసం మైక్-సౌండ్, వీధి దీపాలు, సీసీటీవీ, తాగునీటి సౌకర్యం, వైద్య శిబిరాలు, అంబులెన్స్, పోలీస్ బలగాల మోహరింపు, అగ్నిమాపక చర్యలు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. లక్షలాది భక్తులు సౌకర్యంగా జాతరలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa