కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మేనల్లుడు రెహాన్ వాద్రా, అవీవా బేగ్ తో నిశ్చితార్థం జరగనుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. జనవరి మొదటి వారంలో రాజస్థాన్ లో వీరి ఎంగేజ్మెంట్ జరగవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, 55 ఏళ్ల రాహుల్ గాంధీ వివాహంపై నెట్టింట చర్చలు, ప్రశ్నలు మళ్లీ మొదలయ్యాయని అంటున్నారు. మేనల్లుడి వివాహం జరుగుతున్న వేళ, రాహుల్ వివాహం ఎప్పుడు అనే ప్రశ్నలు వైరల్ అవుతాయని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa