హై కొలెస్ట్రాల్‌తో బాధపడేవారిలో ముఖంపై కొన్ని లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెప్తున్నారు. కనురెప్పలపై పసుపు రంగు ఫలకాలు (జాంథెలాస్మా), కార్నియా చుట్టూ బూడిద/తెలుపు/నీలిరంగు వలయం (కార్నియల్ ఆర్కస్), బుగ్గలపై/కళ్ళ చుట్టూ పసుపు గడ్డలు (జాంథోమాస్) వంటివి కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కనిపించే సూచనలు. అయితే, ఈ లక్షణాలు అందరిలో కనిపించకపోవచ్చని, కొందరిలో ఎలాంటి బయటి సూచనలు లేకుండానే కొలెస్ట్రాల్ పెరగవచ్చని వైద్యులంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa