AP: ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 12 నుంచి సమ్మె తలపెట్టాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వ జోక్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అద్దె బస్సుల యాజమానుల సంఘాల నాయకులు వెల్లడించారు. ఐదు ప్రధాన సమస్యలను ఆర్టీసీ ఎండీకి వివరించినట్లు పేర్కొన్నారు. దాంతో సంక్రాంతి వేళ ప్రయాణికులకు ప్రయాణకష్టాలు తప్పినట్లయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa