మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే షట్టిల ఏకాదశి జనవరి 14న వస్తుంది. ఆ రోజున ఉపవాసంతో పాటు విష్ణువు, లక్ష్మీ దేవికి పూజలు చేస్తారు. ఈ ఏకాదశి రోజున అన్నం తినడం, తులసి ఆకులు కోయడం, తామసిక వస్తువులు తినడం, పెద్దలను అగౌరవపరచడం వంటివి చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలా చేస్తే శాపాలు తప్పవని పండితులంటున్నారు. ఈ రోజున సూర్య భగవానుడికి, విష్ణువు, లక్ష్మీదేవికి పూజలు చేసి, పేదలకు దానం చేయడం మంచిదని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa