మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఆమె మహారాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో మహిళలకు కీలక ప్రాతినిధ్యం లభించిందని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa