మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. సోమవారం మొవ్వలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa