టీ20 ప్రపంచ కప్ క్రికెట్ అభిమానులలో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ టోర్నమెంట్లో పాల్గొనే ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్, ఫ్రాంచైజ్ లీగ్‌లు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా ధనవంతులవుతున్నారు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. హార్దిక్ పాండ్యా, జోస్ బట్లర్, జస్ప్రీత్ బుమ్రా, క్వింటన్ డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్ కూడా టాప్ 10 ధనవంతులైన క్రికెటర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa