టీ20 ప్రపంచకప్లో సంజూ శాంసన్ ఎంపికపై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనారోగ్యంతో ఉన్న అభిషేక్ శర్మకు అవకాశం ఇవ్వగా, సంజూ శాంసన్ నమీబియాపై 8 బంతుల్లో 22 పరుగులు చేసినా జట్టుకు దూరమయ్యాడు. పాకిస్థాన్ మ్యాచ్లో అభిషేక్ డకౌట్ అవ్వడంతో, సంజూను కావాలనే పక్కనపెట్టారని విమర్శలు వస్తున్నాయి. గతంలో శుభ్మన్ గిల్ విషయంలోనూ ఇలాంటిదే జరిగిందని, గాయపడిన ఆటగాళ్లను ఆడించడం దీర్ఘకాలంలో నష్టదాయకమని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa