ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 01:33 PM

నేడు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, అమెరికా డాలర్ బలపడటంతో పసిడిపై ఒత్తిడి పెరిగింది. అయితే, అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా బంగారం పతనం పరిమితంగానే ఉంది.ఇవాళ‌ ఉదయం 11:10 గంటల సమయంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.14 శాతం క్షీణించి 10 గ్రాములకు రూ. 1,60,046 వద్ద ట్రేడ్ అయింది. అలాగే మే సిల్వర్ ఫ్యూచర్స్ 0.19 శాతం నష్టపోయి కిలోకు రూ. 2,67,448కి చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa