AP: ప్రభుత్వ, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులకు శుభవార్త లభించింది. వారి పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించనట్టు సమాచారం. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉపాధ్యాయులకు రెండు సంవత్సరాల పాటు సేవలు కొనసాగించే అవకాశం లభించనుంది. విద్యా రంగంలో అనుభవజ్ఞులైన సిబ్బంది సేవలను మరింతకాలం వినియోగించుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa