జూలైలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు జరగనున్నట్టు టిటిడి ఓ ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
- జూలై 7న శ్రీ మరీచి మహర్షి జయంతి.
- జూలై 12న శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం.
- జూలై 16న ఆషాఢ పూర్ణిమ, వ్యాసపూజ, గురుపూర్ణిమ, చంద్రగ్రహణం. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
- జూలై 17న ఆణివార ఆస్థానం. కర్కాటక సంక్రమణం. దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం.
- జూలై 28న సర్వ ఏకాదశి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa