విజయవాడ: విజయవాడ ఎ కన్వెన్షన్‌లో కృష్ణా జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. సమావేశానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూడు రోజుల పాటు చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. సమావేశంలో భారీ సంఖ్యలో జిల్లా నేతలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa