శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో జాతీయ గణితదినోత్సవం సందర్భంగా కవిటి మండలం కొత్తపుట్టుగ గ్రామంలో జరిగిన ఇఛ్ఛాపురం నియోజకవర్గ స్థాయి క్విజ్ పోటీలలో ద్వితీయ స్థానం పొందిన మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఇసకలపాలెం విద్యార్దులును ఉపాద్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదానోపాద్యులు జగన్నాధ్ ప్రసాద్ పానిగ్రహి చేతుల మీదుగా బహుమతి మరియు షీల్డ్స్ అందజేయడం జరిగింది. ప్రగతి దిశ గా వెళ్తున్న పాఠశాల ను,ఉపాద్యాయులు పనితీరును గ్రామ యువత మరియు తల్లి దండ్రులు అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa