భారత్-బ్రెజిల్‌లు శనివారంవివిధ రంగాల్లో పరస్పరం మరింత సహకారమే లక్ష్యంగా 15 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రక్షణ, భద్రత, వాణిజ్య తదితర రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను మరింత విసృత పరచుకునేందుకు ఓ కార్యాచరణను ఆవిష్కరించాయి. అంతకుముందు భారత ప్రధాని మోడీ, బ్రెజిల్ అధ్యక్షుడు జయీర్ మిసియాన్ బొల్ఫోనారోల మధ్య చర్చలుజరిగాయి. ఆదివారం జరిగే భారత గణతంత్ర వేడుకల్లో బ్రెజిల్ అధ్యక్షుడు బొల్ఫోనారో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కాగా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైజిల్ అధ్యక్షుడిని కలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa