ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య ఉండగానే కూతురు వయస్సున్న యువతితో ప్రేమాయణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 06, 2020, 10:37 AM

గుంటూరు జిల్లా : దాచేపల్లి మండలం , పొందుగుల పంచాయతీ సెక్రటరీ నిర్వాకం. భార్య ఉండగానే కూతురు వయస్సున్న యువతితో ప్రేమాయణం , రెండో పెళ్లికి సిద్ధమైన పొందుగుల పంచాయతీ కార్యదర్శి జాన్ పీరా తన కూతురికి మత్తు మందు ఇచ్చి లోపర్చుకున్నాడంటూ  యువతి తల్లి ఫిర్యాదు. పొందుగుల పంచాయితీ సెక్రటరీ   జాన్ పీరా పై కేసు నమోదు చేసిన దాచేపల్లి పోలీసులు.పరారీలో సెక్రటరీ జాన్ పీరా


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa