ఏపీలో భారీ వర్ష సూచన ఉంది. వచ్చే నాలుగు రోజుల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమలో పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉంది. తీరం వెంబడి 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు అని విపత్తుల శాఖ కమిషర్ హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa